HNK: హన్మకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల వద్ద ఇవాళ కారు, నర్సంపేటకు చెందిన ప్రైవేటు ఆసుపత్రి అంబులెన్స్ ఢీకొన్నాయి. కారు యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో చిన్నారి ఉండగా, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది.
తెలంగాణ
VIDEO: కారు-అంబులెన్స్ ఢీ.. తప్పిన ప్రమాదం


