హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడు నెలలైనా మట్టి పరీక్షలు పూర్తి కాలే!

VKB: వ్యవసాయశాఖ అధికారులు రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాల పరీక్షలు మూడు నెలలు గడిచినా పూర్తి కాలేదు. పంటల సాగుకు అవసరమైన పోషకాలు, భూసార స్థితిని తెలుసుకునేందుకు అధికారులు రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించారు. పరీక్షలు నిర్వహించి ఫలితాలు అందించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.