హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు నడపాలి'

BDK: భద్రాచలం డిపోను సందర్శించిన TGSRTC రీజినల్ మేనేజర్ సరి రామ్, ప్రయాణికులు,భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో సమయానుకూలంగా బస్సులు నడపాలని సిబ్బందికి సూచించారు. దూరప్రాంతాలకు మంచి కండిషన్‌లో ఉన్న బస్సులనే పంపాలని, బ్రేక్‌డౌన్లు నివారించాలని ఆదేశించారు. ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల ఆదాయం పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.