MDK: జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లిలో ఓ భారీ పాము కలకలం సృష్టించింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన బాబు ఇంట్లోకి పాము చొరబడటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానికుడు పెద్దులు దాన్ని పట్టుకుని చంపాడు. మనిషి ఎత్తు కంటే పొడవుగా ఉన్న ఆ పామును చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.
తెలంగాణ
మిర్జాపల్లిలో భారీ పాము కలకలం


