SDPT: బెజ్జంకి మండల పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు బెజ్జంకి క్రాసింగ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో వడ్లూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి ప్రతిష్ఠా మహోత్సవానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
హరీశ్‌రావుకు ఘన స్వాగతం


