హైదరాబాద్: 28°C
తెలంగాణ

కురుమూర్తి స్వామి జాతర GOOD NEWS

ఉమ్మడి జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురం గుట్టల్లో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 3 వరకు పొడిగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 11 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 25వ తేదీన అలంకరణ తొలగించాల్సి ఉంది. భక్తుల కోరిక మేరకు స్వామివారి అలంకరణ మహోత్సవం డిసెంబర్ 3 తారీకు వరకు పొడిగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.