హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏపీ తాగునీటి అవసరాలకు సాగర్ జలాలు

NLG: నాగార్జునసాగర్ నుంచి నేడు ఆంధ్రప్రదేశ్‌కు తాగునీటి అవసరాల నిమిత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, అవసరాన్ని బట్టి క్రమంగా 6 వేల క్యూసెక్కులకు పెంచనున్నారు. ఈ నీటిని గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు.