హైదరాబాద్: 28°C
తెలంగాణ

UPDATE: యువకుడు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

GDWL: అయిజ సమీపంలోని మేడికొండ రహదారి వాగు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి విషమ స్థితిలో ఉన్నారు. ఏళ్లుగా అసంపూర్తిగా వదిలేసిన వంతెన వద్ద హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు మారినా వంతెన పనులు పూర్తి కాలేదని అసహనం వ్యక్తపరిచారు.