హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులకు 5 వేల వాటర్ బాటిళ్ల పంపిణీ

BHPL: రేగొండ (M) తిరుమలగిరిలో జరుగుతున్న బుగులోని వెంకటేశ్వరస్వామి జాతరకు వచ్చిన భక్తుల దాహార్తిని తీర్చేందుకు పరకాల శ్రీ లక్ష్మీ పిల్లల ఆసుపత్రి యాజమాన్యం డా.రాజేష్ కుమార్, తేజశ్రీ ఆధ్వర్యంలో 5 వేల వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. రేపటి వరకు ఈ సేవలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో CI కరుణాకర్‌రావు, SIలు సుధాకర్, త్రిలోక్‌నాథ్‌రెడ్డి ఉన్నారు