హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపణ

MBNR: నవాబ్‌పేట మండలం కారుకొండకు చెందిన గుబ్బ రవీందర్ తన సొంత భూమిలో ఇంటి నిర్మాణం చేపడుతుంటే మాజీ సర్పంచ్ పురుషోత్తం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు విధించిన స్టేటస్‌కో గడువు ముగిసినా, DLPO విచారణలో అక్రమ నిర్మాణాలు లేవని తేలినా జేసీబీతో ఇల్లు కూల్చేస్తానని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తనకు న్యాయం చేయాలని రవీందర్ కోరారు.