SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ సిటిజన్లకు సంబంధించిన రెండు కేసులను అధికారులు కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. ఇరువర్గాల మధ్య ఒప్పంద పత్రాలు రాయించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, న్యాయవాది కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కౌన్సెలింగ్‌తో సీనియర్ సిటిజన్ల కేసుల పరిష్కారం


