SRD: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయిరెడ్డి వివాహ వేడుకలో యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు తమ కుమారుడు, హీరో రోషన్‌తో కలిసి సందడి చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు రోషన్, భరత్ సాయిరెడ్డి క్లాస్‌మేట్స్ కావడంతో రాజీవ్ కనకాల కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినట్లు జగ్గారెడ్డి తెలిపారు.
తెలంగాణ
భరత్ సాయి రెడ్డి వివాహంలో యాంకర్ సుమ కుటుంబం


