KNR: హుజూరాబాద్‌కు చెందిన దేవసాని ప్రియదర్శిని బీసీ జాతీయ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రతినిధిగా నియమితులయ్యారు. సామాజిక, రాజకీయ రంగాల్లో ఆమె సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. బీసీ వర్గాల సంక్షేమం, మహిళా సాధికారత కోసం కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రతినిధి నియామకం


