VKB: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తేవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం సాధారణ వడ్లకు రూ.2,461, గ్రేడ్-బి రకానికి రూ.2,441 మద్దతు ధర నిర్ణయించగా, బయట మార్కెట్లో క్వింటాల్‌కు రూ.3,000 నుంచి రూ.3,600 వరకు ధర పలుకుతోంది. ఇప్పటివరకు PACS నాలుగు, IKP కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. బయట మార్కెట్లో రూ.3200కు ధాన్యం అమ్మినట్లు రైతులు చెబుతున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ కేంద్రాలకు రైతులు దూరం.. బయటే ఎక్కువ ధర!


