HYD: నగరంలోని రాయదుర్గం టీ హబ్లో నేటి నుంచి ఈనెల 28 వరకు సైబరాబాద్ మూవ్స్-2026 కార్యక్రమం నిర్వహించనున్నారు. సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, SCSC సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రజారవాణా వినియోగం, సైక్లింగ్ రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యమని కమిషనర్ రమేష్ తెలిపారు.
తెలంగాణ
నేడు సైబరాబాద్ మూవ్స్-2026 కార్యక్రమం


