JGL: గంజాయి, మాదకద్రవ్యాలపై పోలీసుల నిఘా పెరగడంతో కొందరు యువకులు గమ్, పంక్చర్ రసాయనాలను పీలుస్తూ మత్తుకు బానిసవుతున్నారు. రాయికల్ శివారులో ఖాళీ ట్యూబులు, కవర్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. వీటి వినియోగంతో కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ
రాయికల్‌లో కొత్త మత్తు దందా!


