MDK: పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేదపండితులు అమ్మవారికి పంచామృతాలు, పవిత్ర గంగాజలంతో శాస్త్రోక్తంగా అభిషేకాలు జరిపారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
తెలంగాణ
VIDEO: వనదుర్గా భవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు


