WNP: జూరాల ప్రాజెక్టులో 2.206 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ నేడు ఉదయం ప్రకటనలో తెలిపారు. ఇన్ ఫ్లో నిల్ అని పేర్కొన్నారు. ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, బీమా, జూరాల కుడి, ఎడమ, సమాంతర కాలువలకు సాగునీరు విడుదల చేయడం లేదన్నారు. అవుట్ ఫ్లో నిల్ అని తెలిపారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు


