హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆకేరు వాగులో ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు

MHBD: నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు, మదనతుర్తి గ్రామాల మధ్య ఆకేరు వాగు అక్రమ ఇసుక రవాణాకు అడ్డాగా మారింది. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.