ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ ట్రాక్టర్ ట్రాలీలో ఇనుప కడ్డీలు బయటకు వచ్చేలా ప్రమాదకరంగా తరలిస్తున్నారు. నిబంధనలను పట్టించుకోకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఇలా తరలించడంతో రహదారిపై వెళ్లే ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ట్రాలీలో ఇనుప కడ్డీలు ప్రమాదకరంగా తరలింపు


