హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజగోపాల్ రెడ్డికి హై కమాండ్ బిగ్ షాక్..?

NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బతగిలింది. కొంతకాలంగా ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌పై ఆయన బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సందీప్ కుమార్ తో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. మంత్రి పదవి ఇవ్వడం కుదరదని మునుగోడుకు నిధులు మాత్రం ఇస్తామన్నారు. అలాగే పార్టీపై విమర్శలు చేయవద్దని హెచ్చరించినట్లు సమాచారం.