హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆన్‌లైన్ టాస్కులతో రూ.8.40 లక్షల మోసం

MDCL: ఆన్‌లైన్ టాస్కులు పూర్తి చేస్తే భారీ లాభాలు, బోనస్‌లంటూ సైబర్ కేటుగాళ్లు ఓ యువకుడిని నిలువునా ముంచారు. బోడుప్పల్ మల్లికార్జున నగర్‌కు చెందిన విజయ్ రాపెల్లి(24)కు టెలిగ్రామ్‌లో బోలిన్ పేరుతో పరిచయమైన వ్యక్తి తొలుత చిన్న మొత్తాలు చెల్లించి నమ్మించాడు. అనంతరం 55 విడతల్లో రూ.8,40,832 పెట్టుబడి పెట్టించాడు.