హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొంగరి వజ్ర కుటుంబాన్ని పరామర్శించిన పైడాకుల అశోక్

MLG: మల్లంపల్లి (M)లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కొంగరి వజ్ర కుటుంబాన్ని ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ బుధవారం పరామర్శించారు. వజ్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులున్నారు.