MHBD: జిల్లా గార్ల మండలం గోపాలపురం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూముల రీ-సర్వే ప్రక్రియతో పాటు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు తీరును ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమా పథకాలను పరిశీలించిన కలెక్టర్


