SDPT: జిల్లాలో మైనారిటీ నిరుద్యోగ యువతకు గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన్, పార్సీ, బౌద్ధ మతాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నాగరాజు తెలిపారు. పూర్తి వివరాలకు 040-23236112 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ


