హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు మండలాల వారీగా

GDWL: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా జాబితా ప్రకారం ఇప్పటివరకు మొత్తం 21,820 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదయ్యారు. మండలాల వారీగా గద్వాలలో అత్యధికంగా 6,686 మంది, అయిజలో 2,773, మల్దకల్ 1,638, అలంపూర్ 1,546, వడ్డేపల్లి 1,307, ధరూర్ 1,139, గట్టు 1,134, రాజోలి 1,101, ఎర్రవల్లి 1,057, మానవపాడు 1,044, ఉండవెల్లి 994, ఇటిక్యాల 731 మంది ఓటర్లు ఉన్నారు.