HNK: కాజీపేట జంక్షన్‌లో దక్షిణ మధ్య రైల్వే సీఎంపీఈ ధర్మేందర్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫాంలు, వెయిటింగ్ హాళ్లు, అమృత్ భారత్ స్టేషన్ ఆధునికీకరణ పనులను పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్,చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ రాజోపాల్‌తో పాటు పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
కాజీపేట జంక్షన్‌లో సీఎంపీఈ తనిఖీ


