హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనోహరాబాద్ యార్డ్ పనులతో 8 రైళ్లు రద్దు

MDK: మనోహరాబాద్ యార్డులో రైల్వే లైన్ పనుల కారణంగా DEC 14 నుంచి 22 వరకు 8 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ పనుల వల్ల కాచిగూడ-మెదక్, కాచిగూడ- నిజామాబాద్, సికింద్రాబాద్- SDPT మార్గాల్లో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. మరికొన్ని రైళ్లు 60-75 నిమిషాలు ఆలస్యంగా నడవడంతో పాటు, కొన్ని సర్వీసులు పాక్షికంగా రద్దు కానున్నాయి.