NRPT: అచ్చంపేటలో జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం 4 గంటల నుంచే ధన్వాడ బస్టాండ్ వద్ద ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూశారు. కేవలం సూపర్ డీలక్స్ బస్సులు మాత్రమే నడవడంతో, ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల కోసం తీవ్ర అవస్థలు పడ్డారు.
తెలంగాణ
బస్సుల కొరతతో ధన్వాడ ప్రయాణికుల అవస్థలు


