హైదరాబాద్: 28°C
తెలంగాణ

వధూవరులను ఆశీర్వదించిన CM

SRD: సంగారెడ్డి గంజ్ మైదానంలో మాజీ MLA TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయిరెడ్డి, పాలక్ పాటిల్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు CM రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. CM, మంత్రులకు జగ్గారెడ్డి ఘన స్వాగతం పలికారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.