నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని సూర్యాపేటలో జరిగిన యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ అధ్యక్షత వహించగా, ఇన్ఛార్జ్లు సురేశ్, గౌతమి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి, పట్టభద్రుల తొలి ప్రాధాన్య ఓటు కోరాలన్నారు.
తెలంగాణ
సర్వోత్తమ్ గెలుపునకు యూత్ కాంగ్రెస్


