హైదరాబాద్: 28°C
తెలంగాణ

లకుడారంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్

SDPT: కుకునూరుపల్లి మండలం లకుడారంలో బుధవారం గజ్వేల్ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. తోగుట సీఐ శ్రీను, ఎస్సై బాలకృష్ణతో పాటు 160 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు.