MBNR-HYD-RR పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. మొత్తం 156 మండలాల పరిధిలో 5,99,419 దరఖాస్తులు రాగా, అందులో 5,68,105 దరఖాస్తులకు ఆమోదం లభించింది. సరైన వివరాలు లేని మరో 31,314 దరఖాస్తులను తిరస్కరించారు. DEC 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల


