హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

JN: లింగాలఘనపురం మండలం కొత్తపల్లికి చెందిన తుంగ స్వప్న (29) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. బుధవారం భర్తతో గొడవ జరగడంతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్ తెలిపారు.