హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల జాబితా: 6.21 లక్షలు

నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 6,21,086 మంది ఓటర్లుండగా, నల్గొండ జిల్లాలో 1,07,003 మంది ఉన్నారు. 192 మండలాల్లో 894 పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. అభ్యంతరాలు, నమోదుకు డిసెంబర్ 10 వరకు అవకాశం ఉంది. తుది జాబితా డిసెంబర్ 30న విడుదల చేస్తారు.