హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోర్డుకే పరిమితమైన పాలమూరు ట్రామా కేర్

MBNR: మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రిలో 2013లో మంజూరైన ట్రామా కేర్ సెంటర్ 13 ఏళ్లు గడిచినా కేవలం బోర్డుకే పరిమితమైంది. పలు దఫాలుగా రూ.54 లక్షల నిధులు మంజూరైనా, కనీస వైద్య పరికరాలు, స్కానర్లు, అంబులెన్స్ అందుబాటులో లేకుండా నాలుగు బెడ్లకే పరిమితం చేశారు. 'గోల్డెన్ అవర్'లో ప్రాణాలు కాపాడే ఈ కీలక విభాగం నిర్లక్ష్యానికి గురై నిధుల దుర్వినియోగం అనుమానాలకు తావిస్తోంది.