BHPL: కేఎంసీలోని మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్లో కాంట్రాక్టు పద్ధతిన పలు పోస్టుల భర్తీకి ప్రిన్సిపల్ డా.మోహన్ దాస్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రీసెర్చ్ సైంటిస్ట్ (సీ,బీ) ఒక్కోటి, ల్యాబ్ టెక్నీషియన్ రెండు, ల్యాబ్ అసిస్టెంట్ ఒక పోస్టుకు దరఖాస్తులు కోరారు. రేపటి నుంచి డిసెంబరు 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 7న జాబితా విడుదల, 11న ఇంటర్వ్యూలు ఉంటాయి.
తెలంగాణ
కేఎంసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్


