JN: క్రిస్మస్ వేడుకలు-2026 సందర్భంగా విశిష్ట సేవలందించిన క్రైస్తవ ప్రముఖులు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందించనుందని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మురళీధర్ తెలిపారు. అర్హులైన వ్యక్తులకు రూ.1 లక్ష, సంస్థలకు రూ.2 లక్షల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి డిసెంబర్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
తెలంగాణ
'క్రైస్తవ ప్రముఖులు, సంస్థలకు పురస్కారాలు'


