హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆన్లైన్ సమస్యతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

MNCL: మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఆన్లైన్ సమస్యతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ ప్రదీప్ ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్లకు E-KYC చేయడంలో అడ్డంకులు రాగా 45 స్లాట్లు బుక్ కాగా, ఒక్కటి కూడా రిజిస్ట్రేషన్ చేయలేకపోయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తలెత్తిన సాంకేతిక సమస్యతోనే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయన్నారు.