హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అత్తపై అల్లుడి దాడి.. కేసు నమోదు'

WGL: సంగెం మండల కేంద్రానికి చెందిన రాయపురం యాకలక్ష్మి ఇంట్లోకి బుధవారం ప్రవేశించిన ఆమె అల్లుడు సుల్తాన్ సదానందం అసభ్య పదజాలంతో దూషించి, చేతులతో దాడి చేసి,అనంతరం చంపుతానని బెదిరించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.