హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 28న జవహర్ నవోదయ ప్రవేశపరీక్ష

JNG: జిల్లాలో ఈనెల 28న జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో 656 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా, ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అభ్యర్థులు 11 గంటల లోపు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.