హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రేషన్ బియ్యం పట్టివేత.. కేసు నమోదు

WGL: వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా తక్కువ ధరకు బియ్యం సేకరించి నిల్వ చేసిన వేణును అదుపులో తీసుకొని. కేసు నమోదు నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు మిల్స్ కాలోని CI స్వామి తెలిపారు.