హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల ట్రిప్పులు పెంపు

MNCL: రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అధికారులు వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల ట్రిప్పులు పెంచూతూ ఉత్తర్వులు జారీ చేశారు. సుబేదార్ గంజ్ SMVT, బెంగళూరు గంజ్ వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల నంబర్ 04171/72 ఈ నెల 11,18, 25,14, 21, 28 తేదీల్లో ఎగువ, దిగువ మార్గాల్లో 6 ట్రిప్పులు నడపనున్నారు. కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాలలో హల్టింగ్ కల్పించారు.