హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు

SRD: జిల్లా పరిధిలోని జాతీయ, రాష్ట్ర రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అధికారులు సంగారెడ్డి-ముంబయి హైవేపై 17 బ్లాక్‌స్పాట్లను గుర్తించినా, సైన్ బోర్డులు, రహదారి లోపాలను సరిచేయడం లేదు. దీంతో అతివేగం, మద్యం మత్తు, విస్తరణ పనుల్లో జాప్యం వల్ల ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, వీరిలో 50 శాతం యువతే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.