BHNG: జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ అక్షార్ష్ ఐపీఎస్ అధ్యక్షతన నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నేరాలు, పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. కేసులను త్వరగా పరిష్కరించాలని, నేరాల నియంత్రణకు రాత్రి పెట్రోలింగ్‌ను పటిష్ఠం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
తెలంగాణ
'నేరాల నియంత్రణకు రాత్రి పెట్రోలింగ్ పటిష్ఠం చేయాలి'


