హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో ఎంటీపీ కిట్ల అక్రమ విక్రయాలు

SDPT: ఉమ్మడి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా గర్భవిచ్ఛిత్తి (ఎంటీపీ) కిట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఔషధ దుకాణాల్లో రూ.1,000 విలువైన కిట్లను రూ.5 వేల- రూ.8 వేల వరకు అమ్ముతూ మహిళల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలను మొక్కుబడిగా చేపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.