KMR: ఆధార్ కార్డుల డీయాక్టివేషన్, ఇంటిపేరు మార్పు, స్పెల్లింగ్ తప్పులు, చిరునామా మార్పు, తల్లిదండ్రుల పేర్లలో తప్పులు వంటి సమస్యలపై గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు జిల్లా కలెక్టర్‌తో నేరుగా మాట్లాడవచ్చు. ఇందుకోసం 7013401667 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు. ఆధార్ సంబంధిత సమస్యలకే సమాధానాలు లభిస్తాయని తెలిపారు.
తెలంగాణ
'ఆధార్ సమస్యలపై కలెక్టర్‌తో మాట్లాడే అవకాశం'


