BHNG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో BRS నిర్ణయాలు దక్షిణ తెలంగాణ రైతులకు నష్టం కలిగించాయని భువనగిరి MP చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం 30 నుంచి 80 వేల కోట్లకు పెంచి పనులు పక్కనపెట్టారని ఆరోపించారు. హరీశ్‌రావు తప్పుడు లెక్కలతో ప్రచారం చేయడం శోచనీయమని పేర్కొంటూ 2020 ఆగస్టు 5 అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదాపై వివరణ ఇవ్వాలన్నారు.
తెలంగాణ
'కృష్ణా జలాలపై బీఆర్ఎస్ బూటకపు ప్రచారం'


