ASF: సిర్పూర్ (టి)లో ఆన్లైన్ మట్కా నిర్వహిస్తున్న సూరజ్ పవార్, సయ్యద్ షాహిద్‌ను అరెస్ట్ చేసినట్లు SI వెంకటేశ్ తెలిపారు. దాడులు నిర్వహించి పట్టుకున్నామన్నారు. ఫేక్ ఫోన్‌పే స్క్రీన్షాట్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వారి వద్ద రూ. 12,720 నగదు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అక్రమ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని SI సూచించారు.
తెలంగాణ
ఆన్లైన్ మట్కా నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్


