హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హైదరాబాద్ మెట్రోకు ఆస్ట్రేలియా మహిళ ఫిదా!

HYD: భర్త, కుమారుడితో భారత్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా మహిళ క్రిస్టల్ తొలిసారి హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. స్టేషన్ల పరిశుభ్రత, ఏసీ సౌకర్యం, మహిళలకు ప్రత్యేక కోచ్ ఏర్పాటు తనను ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. అయితే పీక్ అవర్స్‌లో అనుభవం భిన్నంగా ఉండొచ్చని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.